coronavirus precautions are important.
Improve Immunity power through use of the following ….kashayam
An infusion that boosts the immune system and oxygen levels to fight viruses such as corona:
Ingredients needed:
Water: 1 liter
Basil: 12 leaves
Mint : 3 Leaves
Ginger + Pepper + Cumin Mixture: 1 or 2 tea spoons
In a liter of water take a mixture of 12 basil leaves, 3 mint leaves, 1 or 2 teaspoons of ginger, pepper and cumin and boil well. Set aside for a while and drink when lukewarm. Doing so increases our body’s immunity and oxygen levels to fight off viruses like corona.





Basil: Basil is a must have, for any Affiliate, promoting any program. Contributes to the removal of caffeine in bronchitis and asthma. Chewing basil leaves on the nose gives relief from colds and flu.
Mint: Mint leaves keep the body cool. Destroys bad bacteria. Keeps the body cool inside and out. That is why taking mint leaves directly can have many health benefits. Accelerates digestion.
Cumin: Due to the antioxidants present in cumin, it enhances immunity.
Ginger: Ginger is used to treat coughs, colds and phlegm.
Pepper: Relieves phlegm, cold, cough and sneezing in the throat. Increases immunity and improves digestion.
కరోనా లాంటి వైరస్ లను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తిని, ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచే కషాయం :
కావలసిన పదార్థాలు :
నీరు : 1 లీటర్
తులసి : 12 ఆకులు
పుదీనా : 3 ఆకులు
శొంఠి + మిరియాలు + జీలకర్ర మిశ్రమం :1 లేదా 2 టీ స్పూన్ లు
1 లీటర్ నీటిలో 12 తులసి ఆకులు, 3 పుదీనా ఆకులు, 1 లేదా 2 టీ స్పూన్ లు శొంఠి, మిరియాలు మరియు జీలకర్ర ల మిశ్రమం తీసుకుని బాగా మరిగించాలి. కొద్దిసేపు పక్కన ఉంచి గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఇలా చేయడం వల్ల కరోనా లాంటి వైరస్ లను ఎదుర్కోవడానికి మన శరీరంలో రోగనిరోధక శక్తి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి.





తులసి :పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
పుదీనా : పుదీనా ఆకులు శరీరంను కూల్ గా ఉంచుతాయి. చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. శరీరంలోపల మరియు బయట చల్లగా ఉంచుతుంది. అందుకే నేరుగా పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
జీలకర్ర : జీలకర్రలో ఉండే యాంటీఆక్సీడెంట్ లు వ్యాధినిరోధకతను పెంచుతుంది.
శొంఠి : దగ్గు, జలుబు మరియు కఫం నివారణకు శొంఠి ని ఉపయోగిస్తారు.
మిరియాలు : గొంతులో కఫం, జలుబు, దగ్గు, తుమ్ములు వంటిని దూరం చేస్తాయి. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
एक आसव जो कोरोना जैसे वायरस से लड़ने के लिए प्रतिरक्षा प्रणाली और ऑक्सीजन के स्तर को बढ़ाता है:
आवश्यक सामग्री:
पानी: 1 लीटर
तुलसी: 12 पत्ते
पुदीना : 3 पत्ते
अदरक + काली मिर्च + जीरा मिश्रण: 1 या 2 चम्मच
एक लीटर पानी में 12 तुलसी के पत्ते, 3 पुदीने के पत्ते, 1 या 2 चम्मच अदरक, काली मिर्च और जीरा का मिश्रण लें और अच्छी तरह उबालें। थोड़ी देर के लिए अलग रख दें और गुनगुना होने पर पी लें। ऐसा करने से कोरोना जैसे वायरस से लड़ने के लिए हमारे शरीर की प्रतिरक्षा और ऑक्सीजन का स्तर बढ़ जाता है।





तुलसी: तुलसी किसी भी कार्यक्रम को बढ़ावा देने के लिए, किसी भी संबद्ध के लिए होना चाहिए। ब्रोंकाइटिस और अस्थमा में कैफीन को हटाने में योगदान देता है। तुलसी के पत्तों को नाक पर चबाने से जुकाम और फ्लू से राहत मिलती है।
पुदीना: पुदीने की पत्तियां शरीर को ठंडा रखती हैं। खराब बैक्टीरिया को नष्ट करता है। शरीर को अंदर और बाहर ठंडा रखता है। इसीलिए पुदीने की पत्तियों को सीधे लेने से कई स्वास्थ्य लाभ हो सकते हैं। पाचन को तेज करता है।
जीरा: जीरे में मौजूद एंटीऑक्सीडेंट के कारण यह प्रतिरोधक क्षमता को बढ़ाता है।
अदरक: अदरक का उपयोग खांसी, जुकाम और कफ के इलाज के लिए किया जाता है।
काली मिर्च: कफ, सर्दी, खांसी और गले में छींक से राहत देता है। प्रतिरक्षा बढ़ाता है और पाचन में सुधार करता है।